ఏపీ ఆటో డ్రైవర్లకు దసరా కానుక..ఒక్కొక్కరికి ₹15 వేలు ..అర్హతలు, దరఖాస్తు విధానము పూర్తి సమాచారం
మీకు ఆటో ఉందా!..ప్రభుత్వం నుండి ₹15 వేలు రావడానికి ఎలా Apply చెయ్యాలో తెలుసా! | AP Vahanamitra Application Process 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు పెద్ద ఎత్తున సంక్షేమ చర్యగా ప్రభుత్వం **“వాహన మిత్ర పథకం”**ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆటో రిక్షా, మాక్సీ క్యాబ్ మరియు టాక్సీ డ్రైవర్లు ఒక్కసారి ₹15,000 ఆర్థిక సహాయం పొందవచ్చు. వాహన మిత్ర పథకం లక్ష్యాలు, అమలు విధానం, ముఖ్యమైన తేదీలు మరియు పూర్తి … Read more