Ration Card: రేషన్ కార్డు తాజా మార్గదర్శకాలు.. ఇలా చేయకుంటే వారికి కార్డులు రద్దు!
రేషన్ కార్డు తాజా మార్గదర్శకాలు.. ఇలా చేయకుంటే వారికి కార్డులు రద్దు! | AP New Smart Ration card 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా లక్షల కుటుంబాలకు సరుకులు చేరుతున్న రాష్ట్రంలో, ఇప్పుడు “ఏపీ స్మార్ట్ రేషన్ కార్డు” వ్యవస్థ ప్రారంభమైంది. ఈ కొత్త విధానం పారదర్శకతను పెంచడమే కాకుండా ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించనుంది. వృద్ధుల ఇళ్లకే … Read more