AP Housing: ఏపీ పేదలకు గుడ్ న్యూస్ – ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు 2025
ఏపీలో పేదలకు అదిరిపోయే శుభవార్త! ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం సంచలన ఆదేశాలు! | AP Housing Patta Distribution 2025 ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో, రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేదా ఇంటి స్థలం కల్పించాలనే ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీను వేగవంతం చేయడానికి ప్రభుత్వం … Read more