PM Kisan Rules: పిల్లల పేరుపై పొలం ఉంటే డబ్బులు వస్తాయా? రూల్స్ & అర్హత వివరాలు!
పీఎం కిసాన్: పిల్లల పేరుపై పొలం ఉంటే డబ్బులు పొందొచ్చా? పూర్తి వివరాలు ఇవే! | PM Kisan Rules Rules For Children Land Ownership ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం భారతదేశంలో కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే, ఈ పథకం గురించిన కొన్ని నిబంధనలపై చాలామంది రైతులకు సందేహాలు ఉన్నాయి. … Read more