7000 Deposit date: ఏపీ రైతులకు బంపర్ గుడ్‌న్యూస్! ఖాతాలో రూ.7000 జమ.. ఆ తేదీనే రెడీగా ఉండండి!
ఏపీ రైతులకు రూ.7000.. ఆ రోజు ఖాతాలో జమ! దీపావళికి ముందే డబుల్ ధమాకా | Annadatha Sukhibhava 2nd Installment 7000 Deposit date ఆంధ్రప్రదేశ్ రైతులకు పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి పర్వదినం సందర్భంగా రైతుల ఖాతాల్లోకి భారీగా డబ్బులు రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు పథకాల కింద నిధులు ఒకేసారి జమ కానుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత, కేంద్ర ప్రభుత్వం అందించే … Read more