తల్లికి వందనం పథకం: రూ.13,000 పెండింగ్.. తల్లులకు గుడ్ న్యూస్! | AP Thalliki Vandanam News 2025
తల్లికి వందనం పథకం డబ్బులు రూ.13వేలు రాలేదా.. కీలక ప్రకటన | AP Thalliki Vandanam News 2025 “తల్లికి వందనం” పథకం కింద డబ్బులు ఇంకా జమ కాని తల్లుల సమస్యపై, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. సాంకేతిక సమస్యల వల్ల సుమారు 1.39 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆర్.టి.ఇ. కింద ప్రవేశాలు పొందిన … Read more