DWCRA Groups: డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త!.. దసరా కానుకగా రూ. 15,000 ఆర్థిక సాయం
పేదింటి మహిళలకు దసరా కానుక: రూ. 15,000 ఆర్థిక సాయం | DWCRA Groups dasara Gift Rs.15000 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణ మహిళా స్వయం సహాయక సంఘాలు (Self Help Groups) మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో, ప్రతి సంఘానికి రూ. 15,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద భారీగా నిధులు విడుదల చేసింది. … Read more