Free Solar: ఏపీలో ఇంటింటికీ ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు!
ఏపీకి గుడ్ న్యూస్: ఇంటింటికీ ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు! పూర్తి వివరాలు తెలుసుకోండి! | AP Free Solar Rooftops 2025 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ శుభవార్త! రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అసెంబ్లీలో … Read more