AP Vahana Mitra Application Status 2025: మీ దరఖాస్తు స్వీకరించబడిందా? ఇలా తనిఖీ చేసుకోండి!
AP Vahana Mitra Application Status 2025: మీ దరఖాస్తును ఇలా సులభంగా తనిఖీ చేసుకోండి! ఆంధ్రప్రదేశ్లోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వాహనమిత్ర. ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందించే ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దరఖాస్తు చేసుకున్న డ్రైవర్లందరూ ఇప్పుడు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు అక్టోబర్ 1న లబ్ధిదారుల … Read more